వ్యవస్థాపక స్థాపక ట్రస్టీలలో ఒకరిని అధ్యక్షునిగా, సభ్యుల నుండి కార్యదర్శిని, కోశాధికారిని, నలుగురు సభ్యులను రెెండు సంవత్సరాలకొకసారి ఎన్నుకోవడం జరుగుతుుంది. ప్రతి నెల మూడవ ఆదివారము కార్య నిర్వాహక వర్గ సమావేశము జరుగుతుంది.
ప్రస్తుత కార్యవర్గం
సంఘానికి కోనేరు నరేంద్ర బాబు ఛైర్మన్ గాను, భీమేశ్వర రావు సెక్రటరీగాను, కోనేరు శివాజీ కోశాధికారిగా ఉన్నారు. కోనేరు నారాయణ రావు , కోనేరు బసవేశ్వరరావు, కోనేరు సత్యనారాయణ, కోనేరు వాసుదేవరావు, కోనేరు శ్రీధర్, నార్ల మాలతి, కోనేరు శ్రీ కృష్ణ వంశీ , Dr. కోనేరు విజయ కుమార్ కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. కోనేరు భీమేశ్వరరావు ఆంధ్రా విశ్వవిద్యాలయములో ఎంఎస్సీ, (ఫిజిక్స్) చేస్తున్నప్పుడు, 1972-73లో ఏయూ కాలేజీ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ స్టూడెెంట్ యూనియన్కు అధ్యక్షుడిగా ఎన్నికైన మొట్టమొదటి కమ్మ విద్యార్థి నా యకుడు. వారు బ్యాంకు ఆఫ్ మహారాష్టట్రలో డిప్యూటీ జనరల్ మేనేజరుగా డిసెంబర్ 2012లో పదవీ విరమణ చేసిన తదుపరి పటమటలంక, విజయవాడలో నివాసముుంటున్నారు.
